telugu navyamedia

wedding card

తెలంగాణ యాస, భాషలో లగ్గం కార్డు.. ఫోటోలు వైరల్

Vasishta Reddy
యుట్యూబ్‌లో “మై విలేజ్‌ షో” ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలుసు. బిగ్‌బాస్‌ ఫేం గంగవ్వతో కలిసి రాజు, చందు చేసే వీడియోలు చాలా ఆసక్తిగా ఉంటాయి.