telugu navyamedia

Victory Venkatesh Tweet on 16 years of Gharshana Goes Viral

‘ఘర్షణ ‘కు 16 ఏళ్లు..టీంకి థాంక్యూ చెబుతూ వెంకీ ట్వీట్

vimala p
విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఘర్షణ చిత్రం విడుదలై నేటితో 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వెంకటేష్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.