telugu navyamedia

Venkaiah Naidu Condolences On Legendary Singer Sp Balu Demise

ఎస్పీ బాలుతో చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

vimala p
గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బాలు.