సమంతకు రక్షణగా నిలబడ్డ బాలీవుడ్ హీరో..navyamediaMarch 12, 2022 by navyamediaMarch 12, 20220637 నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత జోరు పెంచారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకూ ఆమె పచ్చజెండా ఊపేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. Read more