telugu navyamedia

Twitter Social Media Technical problem

ఉదయం నుంచి ట్విట్టర్ సేవలకు అంతరాయం

vimala p
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం నుంచి ట్విట్టర్ నిలిచిపోయింది. లాగిన్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది.