telugu navyamedia

TRS KTR Media Cabinet Telangana

కేబినెట్ గురించి నన్ను అడగవద్దు.. పార్టీ  గురించే అడగండి: కేటీఆర్

vimala p
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు. కేవలం పార్టీ విషయాల గురించే తనను అడగాలని… కేబినెట్ గురించి అడగవద్దని కేటీఆర్ మీడియాకు తెలిపారు.