telugu navyamedia

Tollywood Actor Nikhil Siddharth got this ELECTRIC CYCLE

ఎల‌క్ట్రిక్‌ సైకిల్ తో నిఖిల్…!

vimala p
యంగ్ హీరో నిఖిల్ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఎల‌క్ట్రిక్‌ సైకిల్ ను పరిచయం చేస్తూ మరోసారి నెటిజన్ల ముందుకు వచ్చాడు.