telugu navyamedia

tiruchanoor sri padmavathi

అమ్మవారికి… శ్రీవారి సారె…

navyamedia
పవిత్ర వేద మంత్రోచ్ఛారణలు… మంగళవాయిద్యాలు.. గోవిందనామస్మరణ నడుమ శ్రీవారి దేవేరికి సారెను సాగనంపారు. మహావిష్ఱువు స్వరూపుడైన తిరుమలేశుని దివ్యసన్నిధి నుంచి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలను అమ్మవారి అవభృధోత్సవానికి