telugu navyamedia

Tdp Somireddy iquor rates AP Govt

నాణ్యత లేని మద్యం ధరలు పెంచడం ఘోరం: సోమిరెడ్డి

vimala p
ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నాణ్యత లేని మద్యం ధరలు పెంచడం చాలా ఘోరమని మండిపడ్డారు.