telugu navyamedia

Tdp Lokesh comments Cm Jagan Onion

ఉల్లి కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి: లోకేశ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు చుక్కలనంటిన తరుణంలో లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.