telugu navyamedia

Tdp Chandrababu YSRCP Assembly Speaker

అసెంబ్లీలో కొవ్వెక్కిన చందంగా ప్రవర్తిస్తున్నారు.. వైసీపీపై చంద్రబాబు ఫైర్

vimala p
అసెంబ్లీలో అధికార వైసీపీ ప్రవర్తిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో మందబలం చూసుకుని గర్వం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. మెజారిటీ