telugu navyamedia

Tamil actor Mano dies in car accident in Chennai on Diwali

రోడ్డు ప్రమాదంలో యువ నటుడు మనో దుర్మరణం

vimala p
తమిళ యువ నటుడు మనో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడి భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీపావళి రోజే ఈ ప్రమాదం జరిగింది.