telugu navyamedia

Srireddy Sensational Comments on Pawan Kalyan

మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళను కూడా ఎన్‌కౌంటర్ చేయాలి… పీకేపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్

vimala p
దేశవ్యాప్తంగా దిశా అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ పై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.