telugu navyamedia

South Africa captain Faf Du plessis takes substitute for toss in Ranchi

టాస్‌కి దక్షిణాఫ్రికా కెప్టెన్ సబ్‌స్టిట్యూట్… ఇదెక్కడి విచిత్రం అంటున్న నెటిజన్లు

vimala p
భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా టీమ్‌‌ కష్టాలు రాంచీలోనూ కొనసాగేలా కనిపిస్తున్నాయి. విశాఖపట్నం, పుణె టెస్టుల్లో టాస్ ఓడిపోవడంతో రాంచీ టెస్టులో టాస్ కోసం దక్షిణాఫ్రికా