telugu navyamedia

shooting photos

‘ఆచార్య’ నుండి లీకైన ఫోటోలు…

Vasishta Reddy
మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధర్మస్థలి దేవాలయం సెట్‌ను భారీగా వేయించారు.