telugu navyamedia

Shahid Kapoor loves Allu Arjun dancing skills

స్టైలిష్ స్టార్ స్టెప్పులకు బాలీవుడ్ స్టార్ ఫిదా

vimala p
టాలీవుడ్‌లో డాన్సుల‌కు క్రేజ్ తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న త‌ర్వాత నేటి త‌రం హీరోల్లో చాలా మంది డాన్సు ఇర‌గ‌దీస్తున్నారు. స్టెప్పులతో అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నారు.