ఖాతాదారులకు అలర్ట్ : అర్ధరాత్రి నుంచి మని ట్రాన్సక్షన్స్ బంద్
ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగపడే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT)ను ఆధునికీకరించబోతున్నారు. ఈ టెక్నికల్ అప్గ్రెడేషన్ కోసం ఆదివారం 14 గంటలపాటు NEFT సేవలు