నేను బీజేపీలోకి సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే వెళ్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. టీఆర్ఎస్ కోవర్టుల వలనే కాంగ్రెస్ పతనమైందన్న ఆయన దుబ్బాక కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణను ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సర్వే ఏఐసీసీ క్రమశిక్షణ