telugu navyamedia

Road accident taranaka Hyderabad

తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం

vimala p
హైదరాబాద్ తార్నాకలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా దూసుకువచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా,