telugu navyamedia

resound

ఒంగోలులో సాయిరామ్ శంక‌ర్ ‘రిసౌండ్’ షూటింగ్‌…

Vasishta Reddy
సాయిరామ్ శంక‌ర్ హీరోగా ‘రిసౌండ్’ అనే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ