telugu navyamedia

rejects 2 crore remuneration

బెల్లంకొండ సినిమాకు మరో హీరోయిన్ నో చెప్పిందా…?

Vasishta Reddy
‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ రీమేక్‌ కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు.