telugu navyamedia

RBI Co-operative Banks India

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు!

vimala p
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహకార బ్యాంకుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకొంది.