telugu navyamedia

Rasi Phalalu for August 16th

రాశి ఫలాలు ఆగస్టు 16 (సోమవారం)

navyamedia
మేషం: ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు