telugu navyamedia

Rasi Phalaalu in August 15th

ఆగస్టు 15 (ఆదివారం) రాశి ఫలాలు

navyamedia
మేషం: ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. గృహ అవసరాలకు విలువైన వస్తువులు