ప్రధాని మోడీకి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు.
ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టు కు ఎందుకు వచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ,