బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజిబిత్ భర్త డ్యూక్ ఫిలిప్ మరణించారు. ఇటీవలే 73 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే నవంబర్ 20, 1947లో వీరి వివాహం జరిగింది.
బ్రిటన్ ప్రిన్స్ తన భార్య కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ దంపతులు రాచరికానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. రాచరికంతో