telugu navyamedia

Priyanka Chopra Nick Jonas Katrina Kaif Have Blast Isha Ambani Holi Party See All Inside Pics

ఇషా అంబానీ ఇంట హోలీ వేడుకలు… రంగుల్లో మునిగి తేలిన సెలెబ్రిటీలు

vimala p
ముంబైలో శుక్రవారం ఇషా అంబానీ ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి హోలీ పార్టీకి బాలీవుడ్‌కు చెందిన నటీనటులను ఆహ్వానించారు.