telugu navyamedia

Priyanka Chopra Nick Jonas Enjoy Horse Ride On A Beach

బీచ్ లో గ్లోబల్ బ్యూటీ గుర్రపుస్వారీ… పిక్స్ వైరల్

vimala p
ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకాచోప్రా, అమెరికా ప్రముఖ పాప్ గాయకుడు నిక్ జోనాస్‌లు కౌబాయ్ టోపీలు ధరించి బీచ్‌లో చెట్టాపట్టాలేసుకొని గుర్రపుస్వారీ చేశారు.