telugu navyamedia

Priya Prakash Varrier Turns as a Singer

గాయనిగా మారిన వింక్ గర్ల్

vimala p
క‌న్నుగీటి రాత్రికి రాత్రే సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయిన మలయాళ నటి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఆమె మొదటి చిత్రం “ఒరు ఆడార్ ల‌వ్‌” గత ఏడాది విడుదలైంది.