పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివస్తున్నాయి. దీపావళి కంటే ముందు
బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. దీపావళి, పెళ్లిళ్లు ఉండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత బంగారం