telugu navyamedia

Presidents Rule Maharashtra

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం

vimala p
మహారాష్ట్రలోన్ రాజకీయ అనిచ్ఛితికి ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు.