ప్రస్తుత కాలంలో పిల్లలు పుట్టడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. కొందరైతే.. పిల్లలు కావడం లేదని.. భర్యలకు విడాకులు ఇస్తారు. అయితే.. అమెరికాలో ఓ వింత చోటుచేసుకుంది.
కరోనా వ్యాక్సిన్ గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో గైనకాలజిస్ట్‌లు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు గర్భం దాల్చే ఆలోచన ఉన్న మహిళలకు కొన్ని