telugu navyamedia

Pragathi Bhavan Power Companies

కరెంటు పోవడానికి వీల్లేదు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

vimala p
తెలంగాణలో కరెంటు పోవడానికి వీల్లేదని సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కనురెప్ప పాటు కూడా కరెంటు తీసివేయడానికి వీల్లేదంటూ ఆయన అధికారులకు సూచించారు.