telugu navyamedia

prabhas emotional video

పెదనాన్న కృష్ణంరాజు భౌతిక‌కాయం వ‌ద్ద కన్నీటిపర్యంతమైన ప్రభాస్..

navyamedia
పెదనాన్న కృష్ణం రాజు అంటే హీరో ప్ర‌భాస్‌కి అమిత‌మైన ప్రేమ .ఆయ‌న మరణాన్ని ప్ర‌భాస్ తట్టుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు భౌతికాయం వ‌ద్ద స్ట్రాంగ్ గా ఉండడానికి ప్ర‌భాస్ ప్రయత్నిస్తున్నారు.