telugu navyamedia

Petition on Salman Khan film Bharath

సల్మాన్ “భారత్”కు కష్టాలు

vimala p
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన “భారత్” సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది.