telugu navyamedia

Ou Telangana Congress Leaders

ఓయూలో కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు

vimala p
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని భూములను పరిశీలించడానికి వెళ్ళిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో