telugu navyamedia

‘One Chance Please’

‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటున్న అమెరికా అబ్బాయి

navyamedia
రీల్ లైఫ్ లో హీరో అవ్వడం కంటే ముందు రియల్ లైఫ్ లో హీరో కావడం ముఖ్యమని భావించాడతడు. అందుకోసం కఠోరంగా కృషి చేశాడు. అనుకున్నది సాధించాడు.