telugu navyamedia

oldage person death

సిటీ బస్సులో సడన్ బ్రేక్..ఇనుపరాడ్ తగిలి వృద్దుడు మృతి

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఇనుపరాడ్డు తగిలి వృద్ధుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే ఉస్మానియా వర్సిటీ క్యాంపస్‌ మాణికేశ్వర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన