తెలంగాణకు ప్రధానమంత్రే శత్రువు..నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప … నిన్నటి స్పీచ్‌లో ఏమైనా వుందా?
*కేంద్రంలో రాష్ర్ట హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలి *తెలంగాణకు ప్రధానమంత్రే శత్రువు .. *మోదీ ఈ దేశానికి ఏం చేశారో చెప్పండన్న సీఎం కేసీఆర్ *రాష్ట్రం బాగుపడితే