telugu navyamedia

October9th

అక్టోబర్9(శనివారం) రాశి ఫలాలు

navyamedia
మేషం : వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలం. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి.