telugu navyamedia

october-26th 2021 today rasipalithalu

అక్టోబ‌ర్ 26, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు..

navyamedia
మేషరాశి ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు వింటారు. ప్రారంభించే పనులలో ఆలస్య కానివ్వకుండా చూసుకోండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి