అక్టోబర్12(మంగళ వారం) రాశి ఫలాలుnavyamediaOctober 12, 2021 by navyamediaOctober 12, 20210388 మేషం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. వివాదాలకు పోవద్దు. అందరితో సఖ్యతగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త Read more