telugu navyamedia

ntr30thmovie

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ లాంచింగ్‌ డేట్‌ ఫిక్స్

Vasishta Reddy
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది.