telugu navyamedia

november 24th wednesday 2021 rasi phalalu

నవంబర్ 24, బుధవారం రాశిఫలాలు..

navyamedia
మేషరాశి.. ముఖ్య‌మైన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. వ్యయప్రయాసలు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి.దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ క‌లిగిస్తాయి.