telugu navyamedia

november 11th 2021 thursday rasi phalalu

న‌వంబ‌ర్ 11, గురువారం రాశిఫ‌లాలు..

navyamedia
మేష రాశి.. ఆప్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. అలాగే ఉద్యోగాలలో.. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టిన పనులు విజయవంతం కాలేవు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూయోగం