telugu navyamedia

Nominations Huzur Nagar Elections Telangana

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికకు 119 నామినేషన్‌లు

vimala p
తెలంగాణలో హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్‌ల గడువు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.