telugu navyamedia

Nitin Gadkari Corona Positive |

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్!

vimala p
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి నితిన్