సినీ హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ..సినీ, రాజకీయాల్లో హాట్ టాపిక్
తెలంగాణ రాజకీయలు రోజురోజుకు వాడీవేడీగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మరోసారి అధికార పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ