ఎప్పుడొచ్చినా నేను రెడీ.. నువ్వైతే సింగిల్‌గా రా..ఎవడు పులో ఎవడు పిల్లో తేలిపొద్ది
వైసీపీ ఎంపీ విజయసారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు