telugu navyamedia

Narendra Modi BJP MPs Gambghir

కష్టపడి పనిచేయండి.. ఎంపీలకు మోదీ సూచన

vimala p
కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. దేశ రాజధానిలో కొత్త ఎంపీల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.